FAQ · తరచుగా అడిగే ప్రశ్నలు
Frequently asked questions
The 20 questions prospective students and parents ask us most, answered in English and Telugu. Still unsure? WhatsApp us on 94404 78787 or 63009 34773.
Flipbook · ఫ్లిప్బుక్
Flip through all 20 answers
English on the left, Telugu on the right. Read it online or download the PDF to share on WhatsApp.
01What are the fees for online study?ఆన్లైన్ కోర్సుల ఫీజు ఎంత?
Online fees for 2026–27.
| Admission (one-time) | ₹2,000 |
| Module fee (per month) | ₹1,500 |
| Digital library (per year) | ₹1,000 |
| Admission (one-time) | ₹2,500 |
| Module fee (per month) | ₹2,000 |
| Digital library (per year) | ₹1,000 |
No application fee. Module fees are due by the 10th of each month.
UPI ID: andhrabiblecollege1@cnrb
2026–27 ఆన్లైన్ ఫీజు వివరాలు.
| అడ్మిషన్ (ఒకేసారి) | ₹2,000 |
| మాడ్యూల్ ఫీజు (నెలకు) | ₹1,500 |
| డిజిటల్ లైబ్రరీ (సంవత్సరానికి) | ₹1,000 |
| అడ్మిషన్ (ఒకేసారి) | ₹2,500 |
| మాడ్యూల్ ఫీజు (నెలకు) | ₹2,000 |
| డిజిటల్ లైబ్రరీ (సంవత్సరానికి) | ₹1,000 |
దరఖాస్తుకు ఫీజు లేదు. మాడ్యూల్ ఫీజు ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించాలి.
UPI ID: andhrabiblecollege1@cnrb
02Which course is right for me?నా చదువుకు ఏ కోర్సు సరిపోతుంది?
Choose by the education you have completed.
- Dip.Th · Diploma in Theology: For church workers, Sunday-school teachers and evangelists
- B.Th · Bachelor of Theology: After Inter, or with a degree but no theology background
- M.Div · Master of Divinity: For graduates with a theology background, such as a B.Th.
Vaakya Deepam: a six-month Bible course for every believer. No qualification needed.
మీ విద్యార్హతను బట్టి కోర్సు ఎంచుకోండి.
- Dip.Th · డిప్లొమా ఇన్ థియాలజీ: చర్చి పనివారు, సండే స్కూల్ టీచర్లు, సువార్తికుల కోసం
- B.Th · బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ: ఇంటర్ పాస్ అయినవారు, లేదా థియాలజీ నేపథ్యం లేని డిగ్రీ ఉన్నవారు
- M.Div · మాస్టర్ ఆఫ్ డివినిటీ: డిగ్రీతో పాటు థియాలజీ నేపథ్యం ఉన్నవారికి (ఉదా. B.Th)
వాక్య దీపం: ప్రతి విశ్వాసి కోసం 6 నెలల బైబిల్ కోర్సు. ఏ అర్హత అవసరం లేదు.
03How do online classes work?ఆన్లైన్ క్లాసులు ఎలా జరుగుతాయి?
Study while you work or serve in ministry.
- One Module a month: One subject, finished in a month
- No fixed timings: Recorded lectures you watch when it suits you
- Assignments and exams: All online, on the eCampus
- English and Telugu: Study in either language
Your eCampus login is emailed to you once your fee is paid.
Dip.Th · B.Th · M.Div: fully online, in English and Telugu
ఉద్యోగం, పరిచర్య చేస్తూనే చదవవచ్చు.
- నెలకు ఒక మాడ్యూల్: ఒక సబ్జెక్టు పూర్తిగా, ఒక నెలలో
- ఫిక్స్డ్ టైమింగ్స్ లేవు: రికార్డ్ చేసిన క్లాసులు, మీకు వీలైనప్పుడు చూడండి
- అసైన్మెంట్లు, పరీక్షలు: అన్నీ eCampus లోనే, ఆన్లైన్లో
- ఇంగ్లీష్ మరియు తెలుగు: రెండు భాషల్లోనూ చదవవచ్చు
ఫీజు చెల్లించిన తర్వాత మీ eCampus లాగిన్ వివరాలు ఈమెయిల్‌కు వస్తాయి.
Dip.Th · B.Th · M.Div: పూర్తిగా ఆన్లైన్, ఇంగ్లీష్ మరియు తెలుగులో
04How long is each course?కోర్సు ఎంత కాలం?
Online, one Module a month.
- 2 years: 80 credit hours
- 3 years: 120 credit hours
- 2 or 3 years: 2 years after a B.Th., 3 years after any other degree
The academic year begins in the first week of June.
The Vaakya Deepam Bible course runs 6 months (26 weeks), one lesson a week.
ఆన్లైన్లో నెలకు ఒక మాడ్యూల్.
- 2 సంవత్సరాలు: 80 క్రెడిట్ గంటలు
- 3 సంవత్సరాలు: 120 క్రెడిట్ గంటలు
- 2 లేదా 3 సంవత్సరాలు: B.Th తర్వాత 2 సంవత్సరాలు, ఇతర డిగ్రీ తర్వాత 3 సంవత్సరాలు
విద్యా సంవత్సరం జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది.
వాక్య దీపం బైబిల్ కోర్సు: 6 నెలలు (26 వారాలు), వారానికి ఒక పాఠం.
05How do I apply?ఎలా దరఖాస్తు చేయాలి?
No application fee and no documents needed now.
- Fill in the online form: About 10 minutes, with a short testimony
- A call from our office: A short WhatsApp conversation within two working days
- Pay the admission fee: After the Principal approves your application
- Registration: Photo, certificates, ID, pastor's letter; then your eCampus login
andhrabiblecollege.in/apply.html
దరఖాస్తుకు ఫీజు లేదు, ఇప్పుడు పత్రాలు అవసరం లేదు.
- ఆన్లైన్ ఫారం నింపండి: సుమారు 10 నిమిషాలు, మీ సాక్ష్యం కొన్ని వాక్యాల్లో
- మా ఆఫీసు నుండి కాల్: రెండు పని దినాల్లో వాట్సాప్‌లో చిన్న సంభాషణ
- అడ్మిషన్ ఫీజు చెల్లించండి: ప్రిన్సిపల్ ఆమోదం తర్వాత
- రిజిస్ట్రేషన్: ఫోటో, సర్టిఫికెట్లు, ID, పాస్టర్ లేఖ. తర్వాత అడ్మిషన్ నంబర్ మరియు eCampus లాగిన్
andhrabiblecollege.in/apply.html
06How do I pay?ఫీజు ఎలా చెల్లించాలి?
Scan the QR code with any UPI app: Google Pay, PhonePe, Paytm or BHIM.

UPI ID: andhrabiblecollege1@cnrb
Andhra Bible Educational Society, Vanguru · Canara Bank
Admission, Module and library fees can all be paid this way. Payment questions? WhatsApp 94404 78787.
ఏ UPI యాప్‌తోనైనా (Google Pay, PhonePe, Paytm, BHIM) QR కోడ్ స్కాన్ చేసి చెల్లించండి.
UPI ID: andhrabiblecollege1@cnrb
అడ్మిషన్, మాడ్యూల్, లైబ్రరీ ఫీజులు అన్నీ ఇలాగే చెల్లించవచ్చు. సందేహాలు ఉంటే వాట్సాప్ చేయండి: 94404 78787.
07Is ABC accredited?ABC కి అక్రెడిటేషన్ ఉందా?
Andhra Bible College is a Candidate Member of the Asia Theological Association (ATA) and is working towards full accreditation.
- What it gives: good standing with many seminaries in India, Asia and abroad; credit transfer between member colleges; a path to apply for higher studies such as an M.Th. or a doctorate.
- What it does not give: government recognition of the degree; eligibility for government jobs that need a UGC-recognised degree; guaranteed admission to secular universities.
No law in India requires an accredited degree to serve as a pastor, plant a church or work as a missionary.
ఆంధ్ర బైబిల్ కళాశాల ఆసియా థియోలాజికల్ అసోసియేషన్ (ATA) లో క్యాండిడేట్ మెంబర్‌గా ఉంది మరియు పూర్తి అక్రెడిటేషన్ కోసం కృషి చేస్తోంది.
- ఇచ్చేవి: భారతదేశం, ఆసియా, విదేశాలలోని అనేక సెమినరీలలో మంచి గౌరవం; మెంబర్ కాలేజీల మధ్య క్రెడిట్ ట్రాన్స్ఫర్; M.Th., డాక్టరేట్ వంటి హయ్యర్ స్టడీస్‌కు అప్లై చేసే అవకాశం.
- ఇవ్వనివి: డిగ్రీకి ప్రభుత్వ గుర్తింపు; UGC గుర్తింపు అవసరమయ్యే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత; సెక్యులర్ యూనివర్సిటీలలో అడ్మిషన్‌కు గ్యారంటీ.
పాస్టర్‌గా సేవ, చర్చి స్థాపన లేదా మిషనరీ పనికి అక్రెడిటెడ్ డిగ్రీ తప్పనిసరి అని ఏ చట్టములో లేదు.
08Is the degree government-recognised?డిగ్రీకి ప్రభుత్వ గుర్తింపు ఉందా?
What ATA accreditation can and cannot do.
- Not on the UGC list: Theology degrees in India are not UGC-recognised, except at the Senate of Serampore College (1918 Act)
- Respected by seminaries: Credit transfer between member colleges, and a path to higher studies
- Not for government jobs: It does not qualify you for jobs that need a UGC-recognised degree
No law in India requires an accredited degree to serve as a pastor, plant a church or work as a missionary.
ATA అక్రెడిటేషన్ ఏమి చేస్తుంది, ఏమి చేయదు.
- UGC జాబితాలో లేదు: భారతదేశంలో థియాలజీ డిగ్రీలు UGC జాబితాలో లేవు. ఒకే మినహాయింపు: సెరాంపూర్ కాలేజ్ సెనేట్ (1918 చట్టం)
- సెమినరీలలో మంచి గౌరవం: మెంబర్ కాలేజీల మధ్య క్రెడిట్ ట్రాన్స్ఫర్, M.Th., డాక్టరేట్ వంటి హయ్యర్ స్టడీస్‌కు అవకాశం
- ప్రభుత్వ ఉద్యోగాలకు కాదు: UGC గుర్తింపు అవసరమయ్యే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఇవ్వదు
పాస్టర్‌గా సేవ, చర్చి స్థాపన లేదా మిషనరీ పనికి అక్రెడిటెడ్ డిగ్రీ తప్పనిసరి అని ఏ చట్టములో లేదు.
09Can I study while working?ఉద్యోగం చేస్తూ చదవవచ్చా?
Yes, at your own pace each month.
- No fixed timings: Watch recorded lectures early morning, late night or at weekends
- One Module a month: A steady pace that fits around work and ministry
- Study on your phone: A smartphone and internet are all you need
- Missed a month?: Take that Module later and carry on
Government and other employees: please check your employer's rules on further study.
Study alongside your job, family and ministry.
అవును, ప్రతి నెల మీ వేగంలో.
- ఫిక్స్డ్ టైమింగ్స్ లేవు: ఉదయం, రాత్రి లేదా వారాంతంలో రికార్డ్ చేసిన క్లాసులు చూడండి
- నెలకు ఒక మాడ్యూల్: ఉద్యోగం, పరిచర్యతో పాటు సులువుగా
- ఫోన్లోనే చదవండి: స్మార్ట్‌ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉంటే చాలు
- ఒక నెల ఆగిపోతే?: ఆ మాడ్యూల్‌ను తర్వాత చేసి కొనసాగించవచ్చు
ప్రభుత్వ మరియు ఇతర ఉద్యోగులు: పై చదువుల గురించి మీ సంస్థ నియమాలను ఒకసారి చూసుకోండి.
మీ ఉద్యోగం, కుటుంబం, పరిచర్యతో పాటే చదవండి.
10Can I study in Telugu?తెలుగులో చదవవచ్చా?
Yes. Every programme is taught in English and Telugu.
- English: Study the full programme in English
- Telugu: Study the full programme in Telugu
- Some English is needed: Dip.Th: basic reading and writing. B.Th: reading, writing and speaking. M.Div: English for coursework and research
Not sure which language suits you? Ask us on WhatsApp.
Dip.Th · B.Th · M.Div: fully online, in English and Telugu
అవును. ప్రతి కోర్సు ఇంగ్లీష్ మరియు తెలుగులో.
- ఇంగ్లీష్: పూర్తి కోర్సు ఇంగ్లీష్‌లో చదవండి
- తెలుగు: పూర్తి కోర్సు తెలుగులో చదవండి
- కొంత ఇంగ్లీష్ అవసరం: Dip.Th: ప్రాథమికంగా చదవడం, రాయడం. B.Th: చదవడం, రాయడం, మాట్లాడటం. M.Div: కోర్సు మరియు పరిశోధనకు ఇంగ్లీష్
ఏ భాష మీకు సరిపోతుందో తెలియదా? వాట్సాప్‌లో అడగండి.
Dip.Th · B.Th · M.Div: పూర్తిగా ఆన్లైన్, ఇంగ్లీష్ మరియు తెలుగులో
11When do classes start?క్లాసులు ఎప్పుడు మొదలవుతాయి?
Online batches start twice a year.
- January batch: An online batch starts every January
- June batch: Starts with the academic year in the first week of June
Apply any time: our office calls you within two working days and places you in the next batch.
andhrabiblecollege.in/apply.html
సంవత్సరానికి రెండు ఆన్లైన్ బ్యాచ్‌లు.
- జనవరి బ్యాచ్: ప్రతి జనవరిలో ఒక ఆన్లైన్ బ్యాచ్ మొదలవుతుంది
- జూన్ బ్యాచ్: జూన్ మొదటి వారంలో విద్యా సంవత్సరంతో పాటు
ఎప్పుడైనా దరఖాస్తు చేయండి: మా ఆఫీసు రెండు పని దినాల్లో కాల్ చేసి తర్వాతి బ్యాచ్‌లో చేర్చుతుంది.
andhrabiblecollege.in/apply.html
12Who can join?ఎవరు చేరవచ్చు?
Men and women of every Christian background.
- Faith in Jesus Christ: Students who profess faith in Jesus Christ and show Christian character
- Age 16 and above: There is no upper age limit
- A letter from your pastor: Given at registration, with your certificates
Students agree to follow the college's standards of conduct.
Vaakya Deepam: a Bible course for every believer, no qualification needed.
అన్ని క్రైస్తవ నేపథ్యాల స్త్రీలు మరియు పురుషులు.
- యేసుక్రీస్తుపై విశ్వాసం: యేసుక్రీస్తుపై విశ్వాసం ఒప్పుకుని, క్రైస్తవ ప్రవర్తన కలిగినవారు
- 16 సంవత్సరాలు పైబడినవారు: గరిష్ఠ వయోపరిమితి లేదు
- పాస్టర్ గారి లేఖ: రిజిస్ట్రేషన్ సమయంలో, మీ సర్టిఫికెట్లతో పాటు
విద్యార్థులు కళాశాల ప్రవర్తనా నియమాలను పాటించాలి.
వాక్య దీపం: ప్రతి విశ్వాసి కోసం బైబిల్ కోర్సు, ఏ అర్హత అవసరం లేదు.
13Is the online degree the same?ఆన్లైన్ డిగ్రీ అదే డిగ్రీనా?
Same programme, same credits, same certificate.
- Same curriculum: Built on the ATA model curriculum
- Same credits: Dip.Th 80 · B.Th 120 credit hours
- Same certificate: Your certificate does not say 'online'
Only the way you study is different: online, one Module a month.
Study online. Graduate with the same ABC degree.
అదే కోర్సు, అవే క్రెడిట్స్, అదే సర్టిఫికెట్.
- అదే సిలబస్: ATA మోడల్ కరికులం ఆధారంగా
- అవే క్రెడిట్స్: Dip.Th 80 · B.Th 120 క్రెడిట్ గంటలు
- అదే సర్టిఫికెట్: మీ సర్టిఫికెట్‌పై 'ఆన్లైన్' అని ఉండదు
చదివే విధానం మాత్రమే వేరు: ఆన్లైన్లో, నెలకు ఒక మాడ్యూల్.
ఆన్లైన్లో చదవండి. అదే ABC డిగ్రీ పొందండి.
14What documents do I need?ఏ పత్రాలు కావాలి?
None to apply. Upload them at registration.
- Photo: A recent passport-size photo
- Certificates: Your 10th, Inter or degree certificate
- Government ID: Aadhaar, driving licence or voter ID
- Pastor's letter: A recommendation from your pastor
No documents and no fee are needed to apply.
andhrabiblecollege.in/apply.html
దరఖాస్తుకు ఏమీ అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌లో అప్లోడ్ చేయండి.
- ఫోటో: ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- సర్టిఫికెట్లు: మీ 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ సర్టిఫికెట్
- ప్రభుత్వ ID: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ID
- పాస్టర్ గారి లేఖ: మీ పాస్టర్ గారి సిఫారసు లేఖ
దరఖాస్తుకు పత్రాలు గానీ ఫీజు గానీ అవసరం లేదు.
andhrabiblecollege.in/apply.html
15Is there an entrance exam?ప్రవేశ పరీక్ష ఉందా?
No written exam for online students.
- No written test: No entrance exam for online Dip.Th, B.Th or M.Div
- A short WhatsApp call: Our office talks with you about your calling and your programme
- Principal's approval: Then you pay the admission fee and register
Be ready to share your testimony and your church details.
andhrabiblecollege.in/apply.html
ఆన్లైన్ విద్యార్థులకు రాత పరీక్ష లేదు.
- రాత పరీక్ష లేదు: ఆన్లైన్ Dip.Th, B.Th, M.Div కి ప్రవేశ పరీక్ష లేదు
- వాట్సాప్‌లో చిన్న కాల్: మీ పిలుపు, మీ కోర్సు గురించి మా ఆఫీసు మాట్లాడుతుంది
- ప్రిన్సిపల్ ఆమోదం: తర్వాత అడ్మిషన్ ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోండి
మీ సాక్ష్యం, మీ సంఘం వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి.
andhrabiblecollege.in/apply.html
16How are exams done?పరీక్షలు ఎలా జరుగుతాయి?
Everything happens on the eCampus.
- Lectures and readings: Everything for the Module in one place
- Assignments: Submitted online on the eCampus
- Exams online: Taken on the eCampus, with no travel to Eluru
A smartphone and internet are all you need.
Dip.Th · B.Th · M.Div: fully online, in English and Telugu
అన్నీ eCampus లోనే.
- క్లాసులు, పాఠ్యాంశాలు: మాడ్యూల్‌కు కావలసినవన్నీ ఒకే చోట
- అసైన్మెంట్లు: eCampus లో ఆన్లైన్లో సమర్పించండి
- ఆన్లైన్ పరీక్షలు: eCampus లోనే, ఏలూరు రావలసిన అవసరం లేదు
స్మార్ట్‌ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉంటే చాలు.
Dip.Th · B.Th · M.Div: పూర్తిగా ఆన్లైన్, ఇంగ్లీష్ మరియు తెలుగులో
17What do I need to study online?ఆన్లైన్ చదువుకు ఏమి కావాలి?
Simple tools, steady time.
- A smartphone: A laptop helps, but is not required
- Internet: To watch lectures and submit your work
- An email address: Your eCampus login comes by email
- Time each week: Set aside regular time for your Module
Study from home, at your own pace.
సులువైన సాధనాలు, క్రమమైన సమయం.
- స్మార్ట్‌ఫోన్: ల్యాప్‌టాప్ ఉంటే మంచిది, తప్పనిసరి కాదు
- ఇంటర్నెట్: క్లాసులు చూడటానికి, అసైన్మెంట్లు పంపడానికి
- ఈమెయిల్: మీ eCampus లాగిన్ ఈమెయిల్‌కు వస్తుంది
- వారానికి సమయం: మీ మాడ్యూల్ కోసం క్రమంగా సమయం కేటాయించండి
ఇంటి నుండే, మీ వేగంలో చదవండి.
18Are there scholarships?స్కాలర్షిప్లు ఉన్నాయా?
For campus students.
- Christian service: 15% off tuition for single, full-time students under 25 with a parent in full-time ministry
- Merit: Partial tuition reduction for a CGPA of 8.0 or above
- Need-based: Write to the Finance Office with supporting documents
- Online students: Online fees are already low, so scholarships are for campus students
Churches and donors can sponsor a student. Ask our office.
క్యాంపస్ విద్యార్థులకు.
- క్రైస్తవ సేవ: తల్లిదండ్రులలో ఒకరు పూర్తికాల పరిచర్యలో ఉన్న, 25 ఏళ్ల లోపు అవివాహిత విద్యార్థులకు ట్యూషన్‌పై 15%
- మెరిట్: CGPA 8.0 లేదా అంతకంటే ఎక్కువ వస్తే ట్యూషన్లో కొంత తగ్గింపు
- అవసరాన్ని బట్టి: పత్రాలతో ఫైనాన్స్ ఆఫీసుకు రాయండి
- ఆన్లైన్ విద్యార్థులు: ఆన్లైన్ ఫీజు ఇప్పటికే తక్కువ, కాబట్టి స్కాలర్షిప్లు క్యాంపస్ విద్యార్థులకే
సంఘాలు, దాతలు ఒక విద్యార్థిని స్పాన్సర్ చేయవచ్చు. మా ఆఫీసును అడగండి.
19Refunds, and if I miss a month?రీఫండ్, ఒక నెల మిస్ అయితే?
Simple rules for online students.
- Fees are non-refundable: Admission, Module and library fees are not refunded
- Missed a month?: Pause, take that Module later and carry on
- Pay by the 10th: Module fees are due by the 10th of each month
UPI ID: andhrabiblecollege1@cnrb
ఆన్లైన్ విద్యార్థులకు సులువైన నియమాలు.
- ఫీజు తిరిగి ఇవ్వబడదు: అడ్మిషన్, మాడ్యూల్, లైబ్రరీ ఫీజులు తిరిగి ఇవ్వబడవు
- ఒక నెల మిస్ అయితే?: ఆపి, ఆ మాడ్యూల్‌ను తర్వాత చేసి కొనసాగించండి
- 10వ తేదీలోపు చెల్లించండి: మాడ్యూల్ ఫీజు ప్రతి నెల 10వ తేదీలోపు
UPI ID: andhrabiblecollege1@cnrb
20What can I do after the course?కోర్సు తర్వాత ఏమి చేయవచ్చు?
Serve, and keep growing.
- Serve in the church: Church worker, Sunday-school teacher, evangelist or assistant pastor
- Lead in ministry: Pastor, missionary, Bible teacher or church leader; then the M.Div
- Teach and lead: Senior leadership; further study such as an M.Th. or a doctorate
ATA accreditation helps you apply to member seminaries for higher studies.
సేవ చేయండి, ఎదుగుతూ ఉండండి.
- సంఘంలో సేవ: చర్చి పనివారు, సండే స్కూల్ టీచర్, సువార్తికులు లేదా సహాయ పాస్టర్
- పరిచర్యలో నాయకత్వం: పాస్టర్, మిషనరీ, బైబిల్ టీచర్ లేదా చర్చి నాయకులు; తర్వాత M.Div
- బోధన మరియు నాయకత్వం: సీనియర్ నాయకత్వం; M.Th. లేదా డాక్టరేట్ వంటి పై చదువులు
హయ్యర్ స్టడీస్ కోసం మెంబర్ సెమినరీలకు దరఖాస్తు చేయడానికి ATA అక్రెడిటేషన్ సహాయపడుతుంది.